భారత ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ (ఇండియా) లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 160 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ లో భాగంగా.. నవంబర్ 30, 2018 నాటికి పోస్టును బట్టి 26-45 ఏళ్ల మధ్య ఉండాల..పూర్తి వివరాలలోకి వెళ్తే..

 Jobs

విభాగాల వారీ ఖాళీలు: జూనియర్ ఇంజనీర్ (కెమికల్)-2, జూనియర్ ఇంజనీర్ (మెకానికల్)-1, ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్)-6, ఫోర్‌మెన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-25, ఫోర్‌మెన్ (మెకానికల్)-2, ఫోర్‌మెన్ (సివిల్)-22, జూనియర్ కెమిస్ట్-10, జూనియర్ సూపరింటెండెంట్ (అఫీషియల్ లాంగ్వేజ్)-5, జూనియర్ సూపరింటెండెంట్ (హెచ్‌ఆర్)-2, టెక్నీషియన్ (మెకానికల్)-17, టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-14, టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)-6, టెక్నీషియన్ (టెలికాం అండ్ టెలిమెట్రీ)-14, అసిస్టెంట్ (స్టోర్స్ అండ్ పర్చేజ్)-1, అకౌంట్స్ అసిస్టెంట్-10, మార్కెటింగ్ అసిస్టెంట్-21, అసిస్టెంట్ (హెచ్‌ఆర్)-2.

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా/బీఈ/బిటెక్/ఎంబీఏ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ఎంఎస్సీ/ ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. 

వయసు: నవంబర్ 30, 2018 నాటికి పోస్టును బట్టి 26-45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.50. రిజర్వేషన్‌అభ్యర్థులకు ఉచితం.
ఎంపిక:  రాత పరీక్ష/ట్రేడ్ టెస్ట్/స్కిల్‌టెస్ట్/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/ ట్రాన్స్‌లేషన్ టెస్ట్.

దరఖాస్తుకు చివరితేదీ:  నవంబర్ 30, 2018.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  http://gailonline.com

 


మరింత సమాచారం తెలుసుకోండి: