సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
లిమిటెడ్) లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్
లో భాగంగా వివిధ కాలరీస్ దివిజన్స్ లో ఖాళీగా ఉన్న సుమారు 72 పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది ఈ నోటిఫికేషన్ లో ఓవర్ మ్యాన్ , మైనింగ్ సిర్ధార్ , సర్వేయర్ విభాగాలలో
ఖాళీలు ఉన్నాయి...
విభాగాలు: ఓవర్‌మ్యాన్-19, మైనింగ్ సిర్దార్-52, సర్వేయర్-1.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం,
నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: మార్చి 10, 2019 నాటికి 28 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్
అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్
ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు ఓవర్ మ్యాన్, సర్వేయర్ పోస్టులకు రూ.250, మైనింగ్ సిర్దార్ పోస్టులకు
రూ.150. (రిజర్వేషన్ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు).
దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 10, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.sailcareers.com