భారత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలో ఓ భాగం అయిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎయిర్‌ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. అయితే ఈ ఉద్యోగాలకి అప్ప్లై చేసుకునే వారు అవివాహిత యువతీ యువకులు అయ్యి ఉండాల్సిందే..

 Jobs

 

అర్హత: ఇంటర్మీడియట్/10+2/సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలుండాలి.

వయసు: 1999, జూలై 19 నుంచి 2003, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభం: జూలై 1, 2019.

దరఖాస్తుకు చివరితేదీ: జూలై 15, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://airmenselection.cdac.in


మరింత సమాచారం తెలుసుకోండి: