కాగ్  (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ) ఆఫ్ ఇండియా గ్రూప్ సి కేడర్ లో పలు పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులు పూర్తిగా స్పోర్ట్స్ కోటా క్రింద భర్తీ చేస్తున్నట్టుగా తెలిపింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆడిటర్, అకౌంటెంట్, క్లర్క్ పోస్టులని భర్తీ చేయనుందని ప్రకటనలో తెలిపింది. నోటిఫికేషన్ పూర్తి వివాలలోకి వెళ్తే..

 Image result for cag logo

పోస్టుల వివరాలు  : ఆడిటర్, అకౌంటెంట్, క్లర్క్

పోస్టుల సంఖ్య :   182

అర్హతలు : ఆడిటర్ , అకౌంటెంట్ ఉద్యోగాలకి  ఏదైనా గుర్తింపు పొందిన యూవర్సిటీ నుంచీ బ్యాచ్లర్ డిగ్రీ

              క్లర్క్ ఉద్యోగాలకి ఇంటర్. ( నోటిఫికేషన్ లో మరో సారి క్షుణ్ణంగా అర్హతలని పరిశీలించగలరు)

 

క్లర్క్ పోస్టులు మొత్తం : 134 కాగా అందులో పురుషులు – 120 , మహిళలు -14 )

ఆడిటర్/ అకౌంటెంట్ : 48 కాగా అందులో పురుషులు  -43 మహిళలు -5

వయస్సు  : 18 – 27

దరఖాస్తు చివరి తేదీ : 28 – 9 - 2019  

మరిన్ని వివరాలకి :

https://cag.gov.in/sites/default/files/recruitment_notice/Adv_SQR_2019.pdf


మరింత సమాచారం తెలుసుకోండి: