టాప్3 జాబ్స్ వివరాలు మీ కోసం అందిస్తున్నాము. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థ ప్రాజెక్ట్ అసోసియేట్  పోస్ట్ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. HPCL లో  ఈ పోస్ట్ కి అర్హత మాత్రం   బీఎస్సీ/ఎంఎస్సీ/ డిప్లొమా చేసి ఉండాలి.వయసు పరిమితి మాత్రం 28 ఏళ్లు లోపు ఉండాలి. స్టైపెండ్ నెలకి 40,000- 50,000 సంస్థ ఇవ్వననుంది.మరి దరఖాస్తుకు చివరి తేదీ 10- 10- 2019 .ఈ పోస్ట్ కి  ఎంపిక మాత్రం  రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా  ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు hindustanpetroleum.com వెబ్ సైట్ ని  సంప్రదించగలరు.ఇక రెండవ నోటిఫికేషన్ విషయానికి వస్తే   సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్-CCL  ఐటీఐ అప్రెంటీస్ సంస్థ ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ పోస్ట్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. CCL  లో మొత్తం 750ఖాళీలు ఉన్నాయి.అర్హత విషయానికి వస్తే  సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చదివి ఉండాలి. వయసు పరిమితి 18- 30 ఏళ్ల లోపు ఉండాలి.దరఖాస్తుకు ఆఖరి తేదీ 15- 10- 2019 .

పూర్తి వివరాలకు centralcoalfields.in   వెబ్ సైట్ ని   సంప్రదించగలరు.  SAIL ఆధ్వర్యంలోని బొకారో స్టీల్ ప్లాంట్ వివిధ ఉద్యోగాల భర్తీ .బొకారో స్టీల్ ప్లాంట్ లో  మొత్తం ఖాళీలు  463  ఉన్నాయి. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్), అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం పలుకుతుంది.దరఖాస్తుకు ఆఖరి తేదీ: 11- 10- 2019 . ఉద్యోగాల భర్తీ కి ఎంపిక మాత్రం  రాతపరీక్ష, స్కిల్/ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఉంటుంది.

పూర్తి వివరాలకు www.sail.co.in వెబ్ సైట్ ని   సంప్రదించగలరు.ఆసక్తి కలవారు వాళ్లకు నచ్చిన వెబ్ సైట్ ని సంప్రదించి పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.


మరింత సమాచారం తెలుసుకోండి: