బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 35 ఉద్యోగాలుకు  నోటిఫికేషన్ విడుదల చేసింది.న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్-AIIMS కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌- BECIL  కంపెనీ రేడియోగ్రాఫర్, లిఫ్ట్ ఆపరేటర్, పేషెంట్ కేర్ మేనేజర్, పేషెంట్ కేర్ కో-ఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం పలుకుతుంది.మొత్తం 35  ఖాళీలుఉన్నాయి.

అర్హతకు అనుకుణంగా  వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలకు పోస్ట్లు  రిలీజ్ చేశారు.వయసు పరిమితి మాత్రం  35- 45 సంవత్సరాలు పైన ఉండకూడదు (పోస్టును బట్టి) అని నోటిఫికేషన్ లో తెలియచేసారు.  ఇక జీతం విషయానికి వస్తే  నెలకి 25000- 30000 (పోస్టును బట్టి) ఇవ్వనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ 25- 09- 2019 . దరఖాస్తుకు ఆఖరి తేదీ 14- 10- 2019 వరకు దరఖాస్తు చేసికోవచ్చు.

నోటిఫికేషన్ లో దరఖాస్తు పేపర్స్ ని ప్రింట్ అవుట్ తీసుకొని వివరాలు పూరిగా రాయవలసి ఉంటుంది. దరఖాస్తులు  కొరియర్ ద్వారా పంపాలి. 14- 10- 2019 దరఖాస్తులను   కొరియర్లో పంపాలి అని తెలియచేసారు.దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:BECIL’s Corporate Office,C-56, A/17, Sector-62,Noida -201307.పూర్తి వివరాలకు వెబ్ సైట్: www.becil.com ని సంప్రదించ వలసిందిగా కోరుచున్నాము. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/2n96dyM ను ఓపెన్ చేసి చూడవచ్చు.

ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు   నోటిఫిషన్ మొత్తం పూర్తిగా చదివి అప్లై చేసుకోవలసిందిగా కోరుచున్నాము.ఈ అవకాశాన్ని  ఐటిఐ చదివిన అభ్యర్థులు మిస్ చేసుకోకుండా ఉండాలి అని కోరు కుంటున్నాము.అతి అరుదుగావిడుదలయి నోటిఫికెషన్స్ లను ఉపయోగించవలసిందిగా మనవి. సంబంధిత అర్హతను చూసుకొని అప్లి చేసుకొనవల్సిందిగా మనవి.


మరింత సమాచారం తెలుసుకోండి: