తెలంగాణా స్టేట్  సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణా వ్యాప్తంగా కాళీగా ఉన్న సుమారు 2939ఉద్యోగాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులైన అభ్యర్ధులు అందరూ ఈ ఉద్యోగానికి ధరఖాస్తూ చేసుకోవచ్చు.  నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే.

 TSSPDCL

మొత్తం పోస్టుల సంఖ్య     : 2939

పోస్టుల ఖాళీల వివరాలు  

జూనియర్ లైన్ మెన్ -2438

జూనియర్ పర్సనల్ ఆఫీసర్  : 24

జూనియర్ అసిస్టెంట్ , కంప్యూటర్ ఆపరేటర్ : 477

అర్హత  : ఐటీఐ , ఏదైనా డిగ్రీ , పీజీడీసీఏ , తప్పని సరి  అలాగే జూనియర్ లైన్మెన్ పోస్టులకి పోల్ ఎక్కే పరీక్ష కూడా ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 -10 -2019

మరిన్ని వివరాలకోసం :  https://www.tssouthernpower.com/


మరింత సమాచారం తెలుసుకోండి: