ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు నియామక బోర్డ్  పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఖాళీగా ఉన్న 50 ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు.  ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లా ఎన్ఫోర్స్మెంట్ లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు భర్తీ కానున్నాయి.

 Image result for ap police logo

పోస్టుల వివరాలు :

పోస్టుల సంఖ్య  : 50

పోస్టు  :  అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

 అర్హత : బ్యాచలర్ డిగ్రీ  ‘లా’ లో ఉత్తీర్ణత, మరియూ క్రిమినల్ కోర్టులో మూడేళ్ళ ప్రాక్టీస్.

వయసు  : 42 ఏళ్ళకి మించి ఉండకూడదు

ఎంపిక విధానం : రాత పరీక్ష , ఇంటర్వ్యూ

 

పరీక్ష తేదీ : 17-11-2019

దరఖాస్తు విధానం : ఆన్లైన్

చివరి తేదీ : 31-10-2019

మరిన్ని వివరాలకోసం :  http://slprb.ap.gov.in/ 


మరింత సమాచారం తెలుసుకోండి: