రైల్వే లో ఉద్యోగం సాధించాలని ఎంతో మంది నిరుద్యోగులు, ఉద్యోగులు సైతం తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు. అది ఏ స్థాయి ఉద్యోగం అయినా సరే రైల్వేలో ఉద్యోగం చేస్తే చాలు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఈ క్రమంలోనే రైల్వే నుంచీ ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా తప్పకుండా అప్లై చేస్తారు. తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే 10వ తరగతి అర్హతతో ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసింది.

 Jobs

పోస్టుల వివరాలు :  స్కౌట్స్ మరియు గైడ్స్ పోస్టులు

పోస్టుల సంఖ్య  : 14

లెవెల్ 2 పోస్టులు : 2

లెవెల్ 1 పోస్టులు  : 12

అర్హత : 10th పాస్ తో పాటు , ఐటీఐ / ఎన్ఎస్సి, ఇంటర్ పాస్.

వయసు : 18-30 ఏళ్ళ మధ్య ఉండాలి.

ఎంపిక విధానం  : రాతపరీక్ష , స్కౌట్స్ సర్టిఫికేట్ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్

చివరి తేదీ : 11.11.2019

వివరాలు పంపవలసిన చిరునామా

సీనియర్ పర్సనల్ ఆఫీసర్ , నాలుగో అంతస్తు, రైల్ నిలయం , సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ 500025

తెలంగాణా స్టేట్

మరిన్ని వివరాలకోసం  : https://scr.indianrailways.gov.in/


మరింత సమాచారం తెలుసుకోండి: