సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్తులని భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకి ఎంబీయే , సీఏ, ఇంజనీరింగ్, బ్యాచలర్ డిగ్రీ వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

 Image result for central <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RBI' target='_blank' title='bank-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bank</a> of <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> logo

మొత్తం ఖాళీలు  : 74

పోస్టుల వివరాలు :

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

 సెక్యూరిటీ ఆఫీసర్

రిస్క్ మేనేజర్

ఫైనాన్సియల్ అనలిస్ట్

ఎకనమిస్ట్

డేటా ఎనలిస్ట్

డేటా ఇంజనీర్

డేటా ఆర్కిటెక్

అర్హత  : సంభందిత సబ్జక్ట్ లలో బ్యాచలర్ డిగ్రీ      , ఇంజనీరింగ్ , ఎంబీయే , సీఏ పాస్ అయ్యి ఉండాలి, అనుభవం తప్పని సరి.

 

ఎంపిక విధానం  : ఆన్లైన్ టెస్ట్ , పర్సనర్ ఇంటర్వ్యూ

పరీక్ష తేదీ : 21-12-2019

దరఖాస్తు చివరి తేదీ : 21-11-2019

దరఖాస్తు విధానం  : ఆన్లైన్

ఫీజు  : రూ. 500

మరిన్ని వివరాలకోసం : www:centralbankofindia.co.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: