సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచీ భారీ ఉద్యోగ ప్రకటన విడుదలయ్యింది. ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడి చదువుతున్న వారికి ఇది నిజంగా గొప్ప అవకాశమనే చెప్పాలి. అసిస్టెంట్ సెక్రెటరీ, అసిస్టెంట్ సెక్రెటరీ ఐటీ, అనలిస్ట్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ , సీనియర్ అసిస్టెంట్ , స్టెనోగ్రాఫర్ , వంటి పలు ఉద్యోగాలని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

 

ఉద్యోగాల వివరాలు :

 

అసిస్టెంట్ సెక్రెటరీ – 14

అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, అనుభవం తప్పనిసరి.

వయసు : 40 ఏళ్ళు మించరాదు.

వేతనం : రూ. 15,600 -39,100 వరకూ ఉంటుంది.

 

అసిస్టెంట్ సెక్రెటరీ ఐటీ – 7

అర్హత : బీఈ , బీటెక్ , ఎంసీఏ

వయసు : 40 ఏళ్ళు మించరాదు.

వేతనం : రూ. 15,600 -39,100 వరకూ ఉంటుంది

 

అనలిస్ట్ : 14

అర్హత : బీఈ , బీటెక్ , ఎంసీఏ

వయసు : 35 ఏళ్ళు మించరాదు.

వేతనం : రూ. 15,600 -39,100 వరకూ ఉంటుంది

 

జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ : 08

అర్హత : బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ , ట్రాన్స్లేషన్ లో సర్టిఫికేట్, అనుభవం తప్పనిసరి,        

వయసు : 30 ఏళ్ళు మించరాదు.

వేతనం : రూ. 9,300 -34,800 వరకూ ఉంటుంది.

 

సీనియర్ అసిస్టెంట్ : 60

అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, నిమిషానికి 40 పదాలు వేగంగా టైపు చేయగలగాలి

వయసు : 30 ఏళ్ళు మించరాదు.

వేతనం : రూ. 5,200 – 20,200 వరకూ ఉంటుంది.

 

స్టెనోగ్రాఫర్ : 25

అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, వేగంగా టైపు చేయగలిగే నైపుణ్యం ఉండాలి.

వయసు : 27 ఏళ్ళు మించరాదు.

 

అకౌంటెంట్  : 06

అర్హత : బ్యాచరల్ డిగ్రీ ఇన్ అకౌంట్స్, కామర్స్

వయసు : 30 ఏళ్ళు మించరాదు.

వేతనం : రూ. 5,200 – 20,200 వరకూ ఉంటుంది.

 

జూనియర్ అసిస్టెంట్ : 204

అర్హత : ఇంటర్ పాస్ అయ్యి ఉంటే చాలు.

వయసు : 27ఏళ్ళు మించరాదు.

వేతనం : రూ. 5,200 – 20,200 వరకూ ఉంటుంది.

 

జూనియర్ అకౌంటెంట్ : 19

అర్హత : బ్యాచరల్ డిగ్రీ ఇన్ అకౌంట్స్, కామర్స్

వయసు : 27ఏళ్ళు మించరాదు.

వేతనం : రూ. 5,200 – 20,200 వరకూ ఉంటుంది.

 

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు చివరితేదీ : 16 -12 – 19

మరిన్ని వివరాలకోసం  http://cbse.nic.in/newsite/attach/Final%20Advertisement%2015112019.pdf  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: