ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో మినీ అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్ పోస్టుల్ని ఆ జిల్లా సెలెక్షన్ కమిటీ భర్తీ చేస్తుంది.


1. అనంతపురం అర్బన్, కుడేరు, కళ్యాణదుర్గం, పెనుకొండ, తాడిపత్రి ప్రాజెక్టులో దరఖాస్తుకు డిసెంబర్ 8 తేదీ లోపు.........ఇంకా.... సీకేపల్లి, హిందూపూర్, రాయదుర్గం, కనేకల్, ఉరవకొండ, మడకశిర, శింగనమల, కంబదూర్ ప్రాజెక్టులకు దరఖాస్తు చేయడానికి 03-12-2019 నుండి 13-12-2019 తేదీ లోపల అర్హులైన అభ్యర్ధుల అంగన్వాడి నియామకం కొరకు నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రోఫార్మాలో వివరాలను నింపి...ఆ తర్వాత స్థానిక ఐ.సి.డి.యస్. ప్రాజెక్టులలో ఆ ధరఖాస్తులు దాఖలు చేయవలేను .

2. అంగన్వాడి కార్యకర్త , మినీ అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలెను.



3. అభ్యర్థులు వివాహితులు అయి స్థానికులు అయి ఉండవలయును .

4. 01-07-2019 నాటికి ధరఖాస్తుచేయు అభ్యర్థుల వయసు 21 సం// ల నుండి 35 సం// ల లోపల ఉండవలెను.


5. యస్.సి , మరియు యస్.టి. ప్రాంతములలో గల.. యస్.సి , మరియు యస్.టి. అభ్యర్థులు వయస్సు 21 సం// ల నిండిన వారు అని... యడల 18సం//ల నిండిన వారు కూడ అర్హులు .

6. అంగన్వాడి కార్యకర్త/ అంగన్వాడి సహాయకురాలు పోస్టు కొరకు యస్.సీ . మరియు
యస్.టి హాబీటేషన్స్ నందు యస్.సి . మరియు యస్.టి అభ్యర్థులు మాత్రమే

అర్హులు.

1. అంగన్వాడి కార్యకర్త , మినీ అంగన్వాడి కార్యకర్త, మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము గౌరవ
వేతనం చెల్లించబడును .ప్రస్తుతము అంగన్వాడి కార్యకర్త రూ .11500/-మినీ కార్యకర్త
రూ.7000/-- అంగన్వాడి సహాయకుల రూ .7000/- నెలకు చెల్లించబడును.



2. అభ్యర్ధులు తమ ధరఖాస్తుతో పాటు కులం (యస్.సి/ యస్.టి/బి.సి./అయితే ) ,నివాసము పుట్టిన తేదీ , పదవ తరగతి మార్క్ కార్డ్, ఆధర్, వికలాంగులు /వితంతువు సంబందించిన స్వీయ ధృవీకరణ చేసిన జతపరచవలయును.

9. కులము , నివాస, పత్రములు సంబందిత తహసీల్దారు వారిచే జారీచేయబడిన పత్రములను ధృవీకరణ చేసిన జతపరచవలయును.



3.ధరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగంలో అతికించి , ఫోటో పైన ఇంక్ పెన్నుతో అభ్యర్ధిసంతకం చేయవలయును.


4. పోస్టుల ఖాళీల వివరములు ఈ దిగువన ఇవ్వబడినవి . ఏవిషయములో నైనా పూర్తిగా ప్రకటన రద్దు , సవరణ చేయు అధికారము జిల్లా కలెక్టర్ గారికి కలదు.


మొత్తం ఖాళీలు- 513

అంగన్వాడీ వర్కర్స్- 77

మినీ అంగన్వాడీ వర్కర్స్- 31

అంగన్వాడీ హెల్పర్స్- 405

సీకేపల్లి ప్రాజెక్ట్- 21 (అంగన్వాడీ వర్కర్- 1, మినీ అంగన్వాడీ వర్కర్- 2, అంగన్వాడీ హెల్పర్- 18)

హిందూపూర్ ప్రాజెక్ట్- 80 (అంగన్వాడీ వర్కర్- 19, మినీ అంగన్వాడీ వర్కర్- 9, అంగన్వాడీ హెల్పర్- 52)

రాయదుర్గం ప్రాజెక్ట్- 37 (అంగన్వాడీ వర్కర్- 13, అంగన్వాడీ హెల్పర్- 24)

కనేకల్ ప్రాజెక్ట్- 33 (అంగన్వాడీ వర్కర్- 1, మినీ అంగన్వాడీ వర్కర్- 1, అంగన్వాడీ హెల్పర్- 31)

ఉరవకొండ ప్రాజెక్ట్- అంగన్వాడీ హెల్పర్- 22
మడకశిర ప్రాజెక్ట్- 61 (అంగన్వాడీ వర్కర్- 9, మినీ అంగన్వాడీ వర్కర్- 3, అంగన్వాడీ హెల్పర్- 49)

శింగనమల- 41 (అంగన్వాడీ వర్కర్- 8, మినీ అంగన్వాడీ వర్కర్- 3, అంగన్వాడీ హెల్పర్- 30)

కంబదూర్ ప్రాజెక్ట్- 34 (అంగన్వాడీ వర్కర్- 4, అంగన్వాడీ హెల్పర్- 30)

అనంతపురం అర్బన్- (అంగన్వాడీ వర్కర్- 2, అంగన్వాడీ హెల్పర్- 29)

కుడేరు- (అంగన్వాడీ వర్కర్- 6, మినీ అంగన్వాడీ వర్కర్- 1, అంగన్వాడీ హెల్పర్- 27)

కళ్యాణదుర్గం- (అంగన్వాడీ వర్కర్- 3, మినీ అంగన్వాడీ వర్కర్- 4, అంగన్వాడీ హెల్పర్- 22)

పెనుకొండ- (అంగన్వాడీ వర్కర్- 4, మినీ అంగన్వాడీ వర్కర్- 6, అంగన్వాడీ హెల్పర్- 36)

తాడిపత్రి- (అంగన్వాడీ వర్కర్- 7, మినీ అంగన్వాడీ వర్కర్- 2, అంగన్వాడీ హెల్పర్- 35)

మరింత సమాచారం తెలుసుకోండి: