రెప్కో బ్యాంక్ నిరుద్యోగులైన యువతీ యువకులకోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 10వ తరగతి పాస్ అయిన వారికి రెప్కో బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అర్హులైన అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులని ఆహ్వనిస్తోంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..
ఉద్యోగ వివరాలు : సబ్ స్టాఫ్, ప్యూన్
మొత్తం పోస్టుల సంఖ్య : 15
అర్హత : 10th పాస్
వేతనం : రూ. 8000 /-
దరఖాస్తు రుసుము : జనరల్ అభ్యర్దులకి 150/- , ఎస్సీ, ఎస్టీ అభ్యర్దులకి ఎలాంటి రుసుము లేదు.
దరఖాస్తు విధానం : దరఖాస్తు ఆన్లైన్ లో పూర్తి చేయాలి, పోస్ట్ లో అయినా పంపవచ్చు.
చివరి తేదీ : 21-12-2019
వివరాలకోసం : https://www.repcobank.com/pdf/Advertisement.pdf