నిరుద్యోగులకి, పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే వారికి రిజర్వ్ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది భారత దేశ కేంద్ర బ్యాంక్. భారత దేశంలో ఉన్న అన్ని బ్యాంకింగ్ , నాన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు అన్నీbank OF INDIA' target='_blank' title=' ఆర్బిఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> ఆర్బిఐ కనుసన్నల్లోనే జరుగుతాయి. ఆర్బిఐ లో ఉద్యోగం సాధించడానికి ఏళ్ళ తరబడి తర్ఫీడులు పొందుతూ పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ఈ క్రమంలోనే ఎంబీబీఎస్ డిగ్రీ పాస్ అయిన వారికోసం చెన్నై లోనిbank OF INDIA' target='_blank' title=' ఆర్బిఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> ఆర్బిఐ తమకి చెందిన శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పలు పోస్టులని  భారీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RESERVE <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RBI' target='_blank' title='bank-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bank</a> OF INDIA' target='_blank' title='rbi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rbi</a> logo

పోస్టుల వివరాలు :

పార్ట్ టైమ్ మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు : 5

అర్హత : ఎంబీబీఎస్ డిగ్రీ పాస్ అయ్యిఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్

ఎంపిక విధానం : షార్ట్ లిస్టు, ఇంటర్వ్యూ

చివరితేదీ : 19-12-2019

మరిన్ని వివరాలకోసం  :

https://www.rbi.org.in/

మరింత సమాచారం తెలుసుకోండి: