బ్యాంకింగ్ రంగంలో కొలువులు కోసం యువత ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. పోటీ పరీక్షలలో అధికశాతం మంది యువత బ్యాంకింగ్ కొలువుల కోసమే ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. బ్యాంకింగ్ సెక్టార్ లో ఏ సంస్థ నుంచీ నోటిఫికేషన్ విడుదలైన ఆ పోటీ పరీక్షలకి సిద్డమవుతున్నారు. ఈ క్రమంలోనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిగ్రీ అర్హతతో ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RBI' target='_blank' title='bank-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bank</a> of <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MAHARASHTRA - MUMBAI' target='_blank' title='maharashtra-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>maharashtra</a> logo

పోస్టుల వివరాలు:

జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -2 :200

జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -3 :100

 

అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. అనుభవం ఉండాలి.

వయసు : 35 ఏళ్ళు మించరాదు.

దరఖస్తు విధానం : ఆన్లైన్

దరఖస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకి రూ.118/- జనరల్ అభ్యర్దులకి 1180/- వికలాంగులకి ఫీజు లేదు.

చివరి తేదీ : 31-12-2019

మరిన్ని వివరాలకోసం  : www.bankofmaharashtra.in

మరింత సమాచారం తెలుసుకోండి: