డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రక్షణ రంగానికి చెందిన ఎలక్ట్రానికి పరికరాలు, ఆయుధాలని వివిధ వస్తువులని బద్రపరిచేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ఈ సంస్థ ముఖ్య కార్యకలాపాలు.

రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ Logo.png

భారత దేశంలోనే అతిపెద్ద మరియు విభిన్న పరిశోధనా సంస్థగా పేరొందింది. సుమారు 5000 మంది శాస్త్రవేత్తలు, 28 వేలకి పైగా వివిధ రకాల ఉద్యోగులతో ఉన్న ఈ సంస్థ తాజాగా వివిధ విభాగాలో ఖాళీగా ఉన్న మల్టీటాస్కింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

 

పోస్టుల వివరాలు : మల్టీ టాస్కింగ్

మొత్తం పోస్టుల సంఖ్య :   1,817

అర్హత :10 th పాస్ అయ్యి ఉండాలి, లేదా సంభందిత ట్రేడులలో ఐటీఐ చేసి ఉండాలి.

వయసు : 25 ఏళ్ళు మించి ఉండరాదు.

వేతనం : రూ. 18000 , నుంచీ 56,900/-

దరఖాస్తు ఫీజు : జనరల్ వారికి రూ. 100 /- ఎస్సీ , ఎస్టీ, వికలాంగులకి ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు విధానం :ఆన్లైన్

చివరి తేదీ : 23-12-2019

మరిన్ని వివారాలకోసం :

http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_10301_121_1920b.pdf

మరింత సమాచారం తెలుసుకోండి: