భారత దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థగా పేరొందిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో వేల సంఖ్యలో శాఖలు కలిగి ఆర్ధిక లాభాలు గణనీయంగా గడిస్తున్న ఈ అతిపెద్ద చమురు సంస్థలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన, మరియు పూర్తి స్థాయిలో పర్మినెంట్ ఉద్యోగాలని కల్పిస్తూ ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ ఆయిల్ ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIAN' target='_blank' title='indian-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>indian</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=OIL' target='_blank' title='oil-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>oil</a> logo

ఉద్యోగాలు : జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్

మొత్తం ఖాళీలు : 37

విభాగాలు  : ప్రొడక్షన్ , మెక్ ఫిట్టర్ కమ్ రిగ్గర్ , ఇన్‌స్టుమ్రెంటేషన్‌

అర్హత : సంభందిత సబ్జెక్టుల వారిగా డిప్లమో, కంట్రోల్ ఇంజనీరింగ్  పాస్ అయ్యి ఉండాలి, అనుభవం తప్పనిసరి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు చివరితేదీ : 17-01-2020

మరిన్ని వివరాలకోసం  : https://www.iocrefrecruit.in/iocrefrecruit/index.aspx

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: