ప్రవైట్ బ్యాంకింగ్ రంగంలో అతి పెద్ద బ్యాంకింగ్ సంస్థగా పేరొందిన బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్. ప్రభుత్వ రంగ బ్యాంకులు నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగానే యాక్సిక్ బ్యాంక్ కూడా పలు పోస్టుల భర్తీ కోసం ఉద్యోగ నియామక ప్రకటన చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ నుంచీ హెచ్ ఆర్ మేనేజర్ తో పాటు పలు పోస్తులని భర్తీ చేపడుతోంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

Image result for axis <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RBI' target='_blank' title='bank-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bank</a> logo

పోస్టుల వివరాలు :

కస్టమర్ సర్వీస్ ఆఫీసర్, హెచ్ ఆర్ మేనేజర్..తదితర పోస్టులు..

పోస్టుల సంఖ్య  : 2463

అర్హతలు : గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచీ డిగ్రీ , పీజీ ఉత్తీర్ణులు అయ్యిఉండాలి.

వయస్సు : 18 ఏళ్ళు నిండి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష , ఇంటర్వ్యూ

దరఖాస్తు చివరి తేదీ : 29-12-2019

మరిన్ని వివరాలకోసం : https://www.axisbank.com/


మరింత సమాచారం తెలుసుకోండి: