10th పాస్ అయిన వారికి నాబార్డ్ ( నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ) గుడ్ న్యూస్ తెలిపింది. తమ బ్యాంక్ నుంచీ ఆఫీస్ అటెండర్ ఉద్యోగాల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే మొత్తం 73 ఖాళీలని భర్తీ చేయనున్నట్టుగా ప్రకటించారు. 2020 జనవరి 12 లోగా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలని, 10వ తరగతి పాస్ అయిన వారు ఈ ఉద్యోగానికి అర్హులుగా నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలోకి వెళ్తే..

Image result for nabard logo

పోస్టుల వివరాలు : ఆఫీస్ అటెండర్

మొత్తం ఖాళీలు :   73.

అర్హతలు  : 1-12-2019 నాటికి 10th ఉత్తీర్ణులు అయ్యిండాలి. డిగ్రీ పైబడి చదివిన వారు దరఖాస్తు చేయకూడదు.

వయసు  : 1-12-2019 నాటికి 18 ఏళ్ళ నుంచీ 30 ఏళ్ళ మధ్య ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ : ఆన్లైన్

ముఖ్య తేదీలు  :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 25-12-2019

చివరి తేదీ :  12-01-2020

మరిన్ని వివరాల కోసం  :  https://www.nabard.org/

నోటిఫికేషన్ సమాచారం కోసం :

https://www.nabard.org/auth/writereaddata/CareerNotices/2412190027Final%20-%20Advertisement%20-%20Group%20C%20-Office%20Attendant%20-2019.pdf  

 

మరింత సమాచారం తెలుసుకోండి: