భారత్ లోనే అతిపెద్ద వైల్డ్ లైఫ్  ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ లో ఉంది. పర్యావరణ, మరియు అడవుల మంత్రిత్వశాఖ పరిదిలో పనిచేసే ఈ సంస్థ అతి పెద్ద రీసెర్చ్ సంస్థగా పేరొందింది. బయోడైవర్సిటీ, అంతరించి పోతున్న జాతులు , క్లైమేట్ మార్పులు  వన్యప్రాణి నిర్వహణ, ఫోరెన్సిక్, రిమోట్ సెన్సింగ్ వంటి అదునాన పద్దతుల ద్వారా అద్యయనం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేస్తూ నిరుద్యోగులకి కూడా ఉద్యోగ కల్పన చేపడుతోంది. తాజాగా ఈ సంస్థ నుంచీ  కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది..నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే...

Image result for wildlife institute of <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> logo

పోస్టులు : రీసెర్చ్ అసోసియేటివ్ , వెటర్నరీ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసోసియేటివ్ వంటి పలు ఉద్యోగాలని భర్తీ చేయనుంది.          

అర్హత : సంభందిత సబ్జక్టులలో డిగ్రీ ఉత్తీర్ణత. మాస్టర్ డిగ్రీ కూడా పాస్ అయ్యి ఉండాలి, అనుభవం తప్పనిసరి.

ఎంపిక విధానం  : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా..

దరఖాస్తు విధానం  : ఆన్లైన్

చివరి తేదీ : 23-01-2020

మరిన్నివివరాలకోసం : https://wii.gov.in

 

మరింత సమాచారం తెలుసుకోండి: