నూతన సంవసత్సరం సందర్భంగా నిరుద్యోగులకి sbi గుడ్ న్యూస్ తెలిపింది. మొత్తం 8,134  పోస్టులతో భారీ  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా బ్యాక్ లాగ్ పోస్టులు 134, స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా 130, రెగ్యులర్ పోస్టులు 7870 లకి సంభందించి ఉద్యోగాలని భర్తీ చేసింది. దీనిలో కస్టమర్ సపోర్ట్ మరియు సేల్స్ విభాగంలో క్లర్క్ పోస్తులని భర్తీ చేయనుంది. ఇక నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SBI' target='_blank' title='sbi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sbi</a> logo

పోస్టుల సంఖ్య :  8,134

పోస్టుల వారీగా

రెగ్యులర్ పోస్టులు  -  7870

బ్యాక్ లాగ్ పోస్టులు - 134

స్పెషల్ రిక్రూట్మెంట్  - 130

 

అర్హత : 01-01-2020 నాటికి ఏదైనా అర్హత పొందిన యూనివర్సిటీ నుంచీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు  : 01-01-2020 నాటికి 20 -28 ఏళ్ళ మధ్య ఉండాలి. 02-01-1992 – 01-01-2000 మధ్య జన్మించి ఉండాలి. అంతేకాదు నిభంధనల్ ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

 

ఫీజు : జనరల్, ఓబీసీ ఈడబ్లూఎస్ అభ్యర్దులకి ఫీజు  : రూ 750/- మిగిలిన వారికి ఫీజు లేదు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్

ఎంపిక విధానం  : ప్రిలిమినరీ, మెయిన్స్, స్థానిక బాషాపై టెస్ట్.

మరిన్ని వివరాలకోసం నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.

https://www.sbi.co.in/documents/77530/400725/JA+20+-+Detailed+Ad+%28Eng%29++-+Final.pdf/7aeafcee-b7fd-b22d-8993-4eea4c969f7c?t=1577966465395&_ga=2.141522930.173027743.1578019075-1501387600.1577423720

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: