నూతన సంవత్సరం నిరుద్యోగులకి వరంగా మారింది. ఎన్నో ఏళ్ళ నుంచీ పోటీ పరీక్షలకి సిద్దమవుతున్న ఎంతో మంది నిరుద్యోగ యువతికి ఈ ఏడాది పండగే పండగని అంటున్నారు విద్యా నిపుణులు.బ్యాంకింగ్ రంగం మొదలు,కేంద్ర ప్రభుత్వ , రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉద్యోగాలు ఇలా లెక్కకి మించిన నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ BECIL ఓ భారీ నోటిఫికేషన్ విడదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సుమారు 4000 వేల పోస్టులని భర్తీ చేయనుంది. పూర్తి వివరాలలోకి వెళ్తే..

Image result for broadcast engineering consultants <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> limited logo

మొత్తం ఖాళీలు : 4000

స్కిల్డ్ మ్యాన్ పవర్ : 2000

అన్ స్కిల్డ్ మ్యాన్ పవర్  : 2000

అర్హతలు  : ఎనిమిదో తరగతి తో పాటుగా ఐటిఐ పాస్ అయ్యి ఉండాలి.

వయస్సు : 18 -25 ఏళ్ళ మధ్య ఉండాలి.

ఫీజు : జనరల్ ఓబీసీ అభ్యర్దులకి రూ.500/- ఎస్సీ, ఎస్టీ వికలాంగులకి 250

ముఖ్య తేదీలు

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు ఆన్లైన్ తేదీ : 27-12-2019

దరఖాస్తు చివరి తేదీ : 11-01-2020

దరఖాస్తు  అప్ప్లై చేయాలనుకునే వారు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

http://www.beciljobs.com/

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: