సీ- డాక్.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దీని పూర్తి పేరు సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌. ఇది పూణెలో ఉంటుంది. ఈ సీ-డ్యాక్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ కోసం నోటిఫికేషన్ వచ్చింది.

 

సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌.. సీ-డ్యాక్‌.. లో కాంట్రాక్ట్ బేసిక్ మీద పలు పోస్టులకు దరఖాస్తులు పిలుస్తున్నారు. మొత్తం 68 పోస్టులు ఉన్నాయి. ఏమేం పోస్టులు ఉన్నాయంటే.. ప్రాజెక్ట్‌ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ సపోర్ట్‌ స్టాఫ్‌ వంటి పోస్టులు ఉన్నాయిు.

 

ఈ ఉద్యోగాలకు అర్హతలు ఏంటంటే.. పోస్టుని అనుసరించి బీఈ/ బీటెక్‌, సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీఏ/ ఎంసీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. అనుభవం కూడా అవసరం.

 

రాతపరీక్, మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ జనవరి 21న ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం www. cdac. in అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: