కేవలం, పది, ఐటీఐ అర్హతతో వేల సంఖ్యలో రైల్వే ఉద్యోగాలకు అవకాశం వచ్చింది. వెస్ట్రన్ రైల్వేలో 3553 ఖాళీలు ఉన్నాయి. ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఆర్‌ఆర్ సీ దరఖాస్తులు అడుగుతోంది.

 

ఈ అప్రెంటీస్ లో అనేక ట్రేడులు ఉంటాయి. అన్ని కలిపి మొత్తం ఖాళీలు: 3553 ఉన్నాయి. ఇక ట్రేడుల విషయానికి వస్తే. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, తదితరాలు ఉన్నాయి.

 

ఈ ఉద్యోగాలకు అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ (ఎన్‌సీవీటీ/ ఎస్సీ వీటీ... ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 16-24 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఉండదు.. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.

 

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ జనవరి 07, 2020 న ప్రారంభమైంది. ఫిబ్రవరి 6న ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం

https://www.rrenwr.com/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: