sbi వరుస నోటిఫికేషన్ లతో నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. బ్యాంకింగ్ రంగ ఉద్యోగాలకోసం పోటీ పరీక్షలకి సిద్దమవుతున్న ప్రతీ ఒక్కరూ sbi లో ఉద్యోగం చేయాలని, అందులో ఉద్యోగం సాధించాలని కలలుగంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో సుమారు 7870 ఉద్యోగాలతో జూనియర్ అసోసిఎటివ్ పోస్తులని భర్తీ చేపట్టిన ఈ సంస్థ, ప్రస్తుతం మరొక నోటిఫికేషన్  విడుదల చేసింది.  ప్రస్తుతం ఖాళీగా ఉన్న 106  స్పెషలిస్ట్ ఆఫీసర్  పోస్టులని భర్తీ చేయడానికి గాను దరఖాస్తులని ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్  వివరాలోకి వెళ్తే..

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SBI' target='_blank' title='sbi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sbi</a> logo

పోస్టుల వివరాలు : స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

మొత్తం ఖాళీలు  : 106

డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ : 2

స్కూల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ : 2

హెచ్ ఆర్ స్పెషలిస్ట్ : 1

మేనేజర్ -10

డిప్యుటీ మేనేజర్ – 10

సీనియర్ స్పెషలిస్ట్ ఎగ్జిక్యూటివ్  -01

సీనియర్ ఎగ్జిక్యూటివ్   - 01

డిప్యుటీ మేనేజర్ -45

ఆర్మోర్స్ -29

 

ముఖ్యమైన  తేదీలు :

ఆన్లైన్ లో దరఖాస్తులు ప్రారంభ తేదీ : 23-01-2020

చివరి తేదీ : 12-02-2020

ఆన్లైన్ ఫీజు పేమెంట్ తేదీ : 23-01 -2020 నుంచీ 12-02-2020

మరిన్ని వివరాలకోసం sbi అధికారిక వెబ్ సైట్ లింక్ పై చూడగలరు

https://sbi.co.in/web/careers#lattest

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: