రైల్వేలో ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అయినట్టే.. అలాంటి మంచి అవకాశం వచ్చింది. అర్హులైన వారు తప్పకుండా ఉపయోగించుకోవాల్సిన ఛాన్స్ ఇది. కోల్‌కతా ప్రధానకేంద్రంగా ఉన్న ఈస్ట్రన్‌ రైల్వేలో కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌.. ఆర్‌ఆర్‌సీ నోటిఫికేషన్ ఇచ్చింది.

 

వివరాలు ఇలా ఉన్నాయి.

 

ఉద్యోగం : అప్రెంటిస్‌

 

మొత్తం ఖాళీలు: 2792

 

ట్రేడులు:

ఫిట్టర్‌, వెల్డర్‌, లైన్‌మెన్‌,

వైర్‌మెన్‌, ఎలక్ట్రీషియన్‌ తదితరాలు.

 

అర్హత:

టెన్త్ తో పాటు ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ సర్టిఫికెట్‌.

 

వయసు:

15-24 ఏళ్ల మధ్య ఉండాలి.

 

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా

 

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌.

 

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 14, 2020.

దరఖాస్తుకు చివరితేది: మార్చి 13, 2020.

 

ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చి ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

 

మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌: http://www.rrcer.com/ చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: