అందరికీ ఉద్యోగాలు ఇచ్చే యూపీఎస్సీలోనే ఉద్యోగాలకు అవకాశం వచ్చింది. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. యూపీఎస్సీలో జాబ్ కొట్టేయొచ్చు. పది.. కాదు.. ఇరవై కాదు..ఏకంగా 421 ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

 

దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం ఈరోజే ఆఖరు అవకాశం. చివరితేది: జనవరి 31, 2020. ఇంతకీ ఈ పోస్టులు ఏంటంటే.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌/ అకౌంట్స్‌ ఆఫీసర్‌ అనే పోస్టులు.

 

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. మరిన్ని వివరాల కోసం.. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsconline.nic.in ను చూడవచ్చు.

 

ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగ పడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం కదా. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: