నిరుద్యోగలకి ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ తెలిపింది.ఎయిర్ లైన్ అల్లైడ్ సర్వీసెస్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫ్లైట్ డిస్పాచర్,ఆఫీసర్, సుపెర్వైజర్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. సంభందిత పోస్టులకి అర్హతలు కలిగిన అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులని స్వీకరిస్తోంది. ఇక ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..
మొత్తం పోస్టులు : 87
ఇన్ ఫ్లైట్ సర్వీస్ చీఫ్ : 1
డిప్యుటీ చీఫ్ ఫైనాన్షియర్ ఆఫీసర్ : 2
సెక్యూరిటీ అసిస్టెంట్ జీఎం : 1
అసిస్టెంట్ జీఎం :1
సీనియర్ మేనేజర్ : 1
సీనియర్ మేనేజర్ ఆపరేషన్స్ : 1
సీనియర్ మేనేజర్ ప్రొడక్షన్ : 2
సుపెర్వైజర్ : 51
ఇలా తదితర పోస్టులు భర్తీ చేయనుంది.
దరఖాస్తు విధానం : ధరఖస్తుని ఎయిర్ ఇండియా వెబ్ సైట్ నుంచీ డౌన్లోడ్ చేసుకోవాలి, వెబ్ సైట్ లో ఆయా పోస్టులకి బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. అందులో క్లుప్తంగా చూడగలరు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలకోసం
http://www.airindia.in/writereaddata/Portal/career/867_1_Various-Post-Advertisment-Feb-2020.pdf
అప్లికేషన్ కోసం
http://www.airindia.in/writereaddata/Portal/career/868_1_Supervisor-Security-Feb-2020.pdf
మార్చి 4 వ తేదీలోగా ఈ క్రింది చిరునామాకి దరఖాస్తులు పంపాలి..
దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
The Alliance air personal department
Alliance Bhawan
Domestic Terminal -1, IGI airport
New delhi – 110037