తెలంగాణలో నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్. తెంలగాణ ప్రభుత్వం త్వరలో గురుకుల విద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని డిసైడ్ అయ్యింది. త్వరలో బీసీ గురుకులాల్లో 1900 పోస్టులను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ విడుదల కానుంది.

 

తెలంగాణ విద్యార్థులకు ఇది ఒక ముఖ్యమైన ప్రకటనగా చెప్పుకోవచ్చు. రాబోయే నోటిఫికేషన్ లో ఖాళీలు ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంది.

 

ఉపాధ్యాయ పోస్టులు 1071

లైబ్రేరియన్స్ 119

ఆర్ట్స్ క్రాప్ట్,మ్యూజిక్ 119

జూనియర్స్ అసిస్టెంట్స్ 119

పీఈటీలు 119

పీజీటీలు 80

ఫిజికల్ డైరెక్టర్లు 70

స్టాప్‌నర్సు‌లు 119

ప్రిన్సిపాల్స్ 36

ఇతర పోస్టులు 48

 

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఈ పోస్టులను భర్తీ చెయ్యనున్నట్లు విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ అధికారుల సమాచారం. అందుకే అర్హత ఉన్నవారు ఆలస్యం చేయకుండా ప్రిపేరేషన్ ప్రారంభించడం మంచిది. ఆల్ ద బెస్ట్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: