బ్యాంకింగ్ రంగ సంస్థలలో ప్రస్తుతం దూసుకుపోతున్న ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థ, కమర్షియల్ బ్యాంక్ లు అన్నటిలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన సంస్థ SBI.  బ్యాంక్ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే ప్రతీ ఒక్కరూ sbi ఉద్యోగం వస్తే చాలు అనుకుంటారు. sbi నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందో అంటూ ఎంతో మంది నిరుద్యోగులు వేచి చూస్తూ ఉంటారు. అలాంటి నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం sbi తాజాగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలని భర్తీ ప్రకటిన చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SBI' target='_blank' title='sbi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sbi</a> logo

మొత్తం ఖాళీలు: 106

పోస్టుల వారీగా ఖాళీలని పరిశీలిస్తే..

డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ ( నేవీ / ఎయిర్ ఫోర్సు ) : 02

సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ : 02

హెచ్ ఆర్ స్పెషలిస్ట్ : 01

మేనేజర్ 10

డిప్యుటీ మేనేజర్  : 10

డిప్యుటీ మేనేజర్  (సిస్టం ఆఫీసర్ ) : 05

సీనియర్ స్పెషలిస్ట్ ఎగ్జిక్యూటివ్ : 01

సీనియర్ ఎగ్జిక్యూటివ్ : 01

డిప్యుటీ మేనేజర్  : ( లా ) : 45

ఆర్మోరర్స్ : 29

ముఖ్యమైన  తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 23-01-2020

దరఖాస్తు చివరి తేదీ : 12-02-2020

ఆన్లైన్ ఫీజు పేమెంట్ చేయు తేదీ : 23-01-2020 నుంచీ  12-02-2020 వరకూ

మరింత పూర్తి సమాచారం కోసం sbi అధికారికి వెబ్ సైట్ చూడవచ్చు.

https://sbi.co.in/web/careers

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: