బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 317 ఉద్యోగాలకి గాను ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగా ప్రకటించారు. BSF లని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, ఎలక్ట్రీషియన్, కాల్పెంటర్ మొదలగు ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అలాగే డైరక్టరేట్ జనరల్ బోర్డర్  సెక్యూరిటీ ఫోర్సు ఈ ఖాళీ ఉద్యోగాలని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

Image result for bsf logo

పోస్టుల సంఖ్య : 317

పోస్టుల వివరాలు :

ఎస్సై( మాస్టర్ )  : 5

ఎస్సై ( ఇంజన్ డ్రైవర్ ) : 9

ఎస్సై ( వర్క్ షాప్ ) :  3

హెడ్ కానిస్టేబుల్ : 56

హెడ్ కానిస్టేబుల్ : 68

ఎలక్ట్రీషియన్ : 2

కాల్పెంటర్ : 1

మెకానిక్ : 7

ఎలక్ట్రానిక్స్  : 1

మేషినిస్ట్  : 1

ప్లంబర్ : 2

సిటీ (క్రూ) : 160

 

ముఖ్య తేదీలు :

నోటిఫికేషన్ విడుదల తేదీ : 15- 02-2020

చివరి తేదీ : 15 -02-2020

విద్యార్హత : ఎస్సై పోస్టుకి  12 వ తరగతి
              ఫిట్టర్, ప్లంబర్, ఎలక్ట్రానిక్ పోస్టులకి 10వ తరగతి

వయసు  : ఎస్సై పోస్టులకి   22 - 28 ఏళ్ళు 

              ఇతర పోస్టులకి  20 – 26 ఏళ్ళు

 

మరిన్ని వివరాలకోసం  : http://www.bsf.nic.in/ 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: