గోవా షిప్ యార్డ్ లో ఉద్యోగాల కోసం గడువు పెంచారు. కొద్ది రోజుల క్రితం అంటే జనవరి 5 న ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసిన గోవా షిప్ యార్డ్ తుది గడుపుని ఫిబ్రవరి 4ను తుది గడువుగా ప్రకటించింది. దాంతో ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటలకి అప్లికేషన్ ప్రక్రియ ఆగిపోయింది. అయితే మరలా నిరుద్యోగుల కోసం మరొక అవకాశాన్ని ఇస్తూ తుది గడువుని పెంచుతూ మరొక ప్రకటన చేసింది.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=GOA' target='_blank' title='goa-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>goa</a> shipyard logo

2020 మార్చ్ 1 వరకూ తుది గడువుని ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యుటీ జనరల్ మేనేజర్.అసిస్టెంట్ మేనేజర్ , ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్తులని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే...

 

మొత్తం ఖాళీలు  : 43

డిప్యుటీ జనరల్ మేనేజర్ : 1 

అసిస్టెంట్ మేనేజర్ : 1

ఆఫీస్ అసిస్టెంట్ : 3 

ఎలక్ట్రికల్ మెకానిక్ : 2

మేషినిస్ట్ : 2

మెరైన్ ఫిట్టర్ :12

పైప్ ఫిట్టర్  : 4

వెల్డర్ : 9 

మొదలు ఉద్యోగాలు కలవు...

 

ఆన్లైన్ లో దరఖాస్తులు ప్రారంభ తేదీ : 05-01-2020

చివరి తేదీ : 01-03- 2020

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్

GM (HR &A)

HR department

Dr .B.R.Ambedkar Bhavan

goa Shipyard Limited

Vasco-Da-Gama-,Goa 403802

మరింత సమాచారం కోసం :

http://career.goashipyard.co.in/user/Job-List.aspx

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: