ఈ రోజు టెక్స్‌ట్‌ యాంగ్జైటీ క్వ‌శ్చ‌న‌ర్ గురించి తెలుసుకుందాం... ప‌రీక్ష‌లు రాసేముందుగాని ఆందోళ‌న‌లేదా ఒత్తిడికి గుర‌య్యారా. అయితే  ప‌రీక్ష‌రాసే ప్ర‌తి ఒక్క‌రికి ఆందోళ‌న లేక ఒత్తిడికి గుర‌వ్వ‌డం అనేది చాలా స‌హ‌జ గుణం. దీన్ని గ‌నుక మ‌నం మెజ‌ర్ చెయ్యాల‌నుకుంటే పినాకిల్ బ్లూమ్స్ నెట్‌వ‌ర్క్ సంస్థ ద్వారా టెక్స్‌ట్  యాంగ్జైటీ క్వ‌శ్చ‌న‌ర్‌ని ఆన్‌లైన్ ఎసెస్‌మెంట్‌లో లాగిన్ అయి మ‌న సందేహాల‌ను తీర్చుకోవ‌చ్చు. అది ఎలాగంటే...ఈ క్వ‌శ్చ‌న‌ర్‌లో పంతొమ్మిది క్వ‌శ్చ‌న్స్ ఉంటాయి.

 

ప్ర‌తి ఒక్క క్వ‌శ్చ‌న‌ర్‌కి నాలుగు ఆప్ష‌న్స్ ఇవ్వ‌బ‌డ‌తాయి. అలాగే ఏది రైట్ ఆర్ రాంగ్ అని ఆలోచించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. కాని మ‌నం ఆ క్వ‌శ్చ‌న్స్‌కి ఆన్స‌ర్‌ చేసేట‌ప్పుడు మ‌న ఎగ్జామ్స్‌కి మ‌న ఒత్తిడి, టెన్ష‌న్స్ ఎలాగైతే ఉన్నాయో అలానే మైండ్‌లో పెట్టుకుని ఆన్స‌ర్స్‌ని మార్క్ చేయాల్సి వ‌స్తుంది. 

 

ఈ క్వ‌శ్చ‌న‌ర్ కి ఆన్స‌ర్ చేసిన త‌ర్వాత స్కోర్ క‌నుక ఎక్కువ‌గా ఉంటే అప్పుడు మ‌న‌లో ఉన్న యాంగ్జైటీ ప్రాబ్ల‌మ్ గురించి తెలుస్తుంది. దాని ద్వారా ఒక సైకాల‌జిస్ట్‌ని సంప్ర‌దించ‌డం వ‌ల్ల ఒక టెస్ట్ యాంగ్జైటీని రెడ్యూస్ చేసుకోగ‌లిగిన టిప్స్ సైకాల‌జిస్ట్ లు ఇస్తారు. మ‌రి అలాగే మేము లింక్ చేసిన ఈ వీడియోని చూస్తే మీకు క‌రెక్ట్ సొల్యూష‌న్ దొరుకుతుంది. ఎలాంటి మాన‌సిక ఇబ్బందుల‌కైనా పినాకిల్ బ్లూమ్స్ ని ఆన్‌లైన్ ద్వారా క‌న్‌స‌ల్ట్ అవ్వ‌వ‌చ్చు.















మరింత సమాచారం తెలుసుకోండి: