రైట్స్ లిమిటెడ్.. ఇది భారత ప్రభుత్వానికి చెందిన సంస్థ.. ఇది గురుగ్రామ్ లో ఉంది. ఈ రైట్స్ లిమిటెడ్ లో దాదాపు 35 వరకూ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. అన్నీ ఇంజినీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నావారికే అర్హత ఉంది.

 

 

ఇంజినీర్ (సివిల్) మొత్తం ఖాళీలు: 35 ఉన్నాయి. అర్హత: బీఈ/ బీటెక్/ బీఎస్సీ సివిల్ ఇంజినీరింగ్
ఉత్తీర్ణత ఉండాలి. క్వాలిఫికేషన్ ఒక్కటే ఉంటే సరిపోదు. అనుభవం కూడా ఉండాలి. మరో విషయం
వయసు: 01.02.2020 నాటికి 40 ఏళ్లు మించకూడదు.

 


ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. దరఖాస్తు ఫీజు కూడా ఉంటుంది. ఈ దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600 అయితే.. ఇతరులకు రూ.300 రూపాయలు.

 

 

ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 23, 2020. మరిన్ని వివరాల కోసం ఈ వెబ్ సైట్: https://rites.com/ చూడొచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇవన్నీ ఒప్పంద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: