డీ ఆర్‌ డీ వో అంటే కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ.. ఇందులో ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అయినట్టే.. అలాంటి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ.. డీఆర్డీవోలో 116 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈ పోస్టులకు ఐటీఐ చదివిన వారు అర్హులు.

 

 

ఈ పోస్టులకు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మార్చి 23.. మరిన్ని వివరాల కోసం www.rac.gov.in వెబ్ సైట్ లో వివరాలు చూడొచ్చు.

 

 

ఇదే డీఆర్‌డీఓలో ఇటీవలే బీఈ/బీటెక్‌ పూర్తిచేసిన వారికి ‘గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌’ అవకాశం కల్పించారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌, సివిల్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేసిన వారు ‘డిప్లొమా అప్రెంటిస్‌షిప్‌’కు దరఖాస్తు చేసుకున్నారు.

 

 

ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: