10వ తరగతి వరకే చదివాము, ఇంటర్ తో చదువు ఆపేశాము మాకు ఉద్యోగాలు ఏమి వస్తాయి అంటూ నిరుశ్చాహ పడే విద్యార్ధులకి ఇండియన్ నేవీ అద్భుతమైన అవకాశాని కల్పిస్తోంది. ఇండియన్ నేవీ లో మీకు ఉద్యోగం చేయాలనే ఆసక్తి , 10th మరియు ఇంటర్ అర్హత ఉంటే చాలు ఉద్యోగ అవకాశాలని మేము కల్పిస్తామని ప్రకటించింది ఇండియన్ నేవీ. ఈ క్రమంలోనే పలు ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. 10th , ఇంటర్ పాస్ అయిన వారిని సేయిలర్ పోస్టులలో నియమించనుంది.

IHG

నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..

 

పోస్టుల వివరాలు

సీనియర్ సెకెండరీ రిక్రూట్ SSR

మెట్రిక్ రిక్రూట్ MR

ఆర్టిఫిషర్ అప్రంటీస్ AA

 

అర్హత  : SSR పోస్టుకి మాథ్స్ తో పాటుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ /బయాలజీ/కంప్యూటర్ సైన్స్ లతో 12వ తరగతి 60% మార్కులతో MR పోస్టుకి 10th పాస్ అయ్యి ఉండాలి.

 

ఎంపిక విధానం : రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, ఫిట్ నెస్ టెస్ట్

నోటిఫికేషన్ వివరాలు : డిసెంబర్- జనవరి, జూన్ - జులై నెలలలో విడుదల అవుతుంది.

పూర్తి సమాచారం కోసం

https://www.joinindiannavy.gov.in/ 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: