అవును.. నిజమే.. ఇలా వైరస్ ఒకటి వస్తుంది.. అది ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఇంట్లోనే పెడుతుంది అని ఎవరు ఊహించలేదు.. కానీ అది అనుకోని రీతిలో వచ్చింది. దీంతో ఈ వైరస్ నియంత్రణకై భారత్ లో లాక్ డౌన్ విధించారు. అందుకే ప్రజలంతా కూడా ఇంటి బయటకు రాకుండా ఇంటికే పరిమితం అయ్యారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే పెద్దలు కొందరు ఇంటి నుండే పని చేస్తుంటే విద్యార్థులు చదివిన పుస్తకాలు మళ్లీ మళ్లీ చదవలేక లాక్ డౌన్ సమయాన్ని అంత వృధా చేస్తున్నారు. అయితే ఆలా వృధా చెయ్యకుండా విద్యార్థులు, యువత ఇంట్లోనే కొత్త కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని.. అందులో కొన్ని కోర్సులు చెయ్యండి అని ఐటీ నిపుణులు చెప్తున్నారు.. 

 

అయితే ఆ కోర్సులు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం... స్క్రిప్టింగ్‌లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ జావా స్క్రిప్టింగ్, పైథాన్ వంటి కోర్సెస్ ఇంట్లోనే నేర్చుకోవచ్చు. ఇంకా అంతే కాదు ఇక్కడ ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసి అందులోని కోర్సులు ఉచితంగా నేర్చుకొండి. 

 

https://www.udemy.com/course/python-core-and-advanced/

 

https://www.udemy.com/course/javascriptfundamentals/

 

https://www.udemy.com/course/advanced-and-object-oriented-javascript/

 

మరింత సమాచారం తెలుసుకోండి: