కరోనా వైరస్ అయినా.. లాక్ డౌన్ అయినా.. మాకు ఏం సంబంధం లేదు అన్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు విద్య కాలేజీల్లో కన్వీనర్ కొత్త పిజి వైద్యవిద్య ప్రవేశ ప్రక్రియలో భాగంగా ఈ నెల 7 వ తేదీన వెబ్ ఆప్షన్లును ఆహ్వానించేందుకు కాళోజీ వర్సిటీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 

 

IHG

 

ప్రస్తుతం.. ఆన్లైన్ లో సమాచారాన్ని నమోదు చేసుకున్న విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన చేస్తున్నారు.. ఇంకా 2, 3 రోజుల్లో ఈ ప్రక్రియని పూర్తి చేసి.. అర్హులు జాబితాను ప్రకటిస్తారు.. అయితే అందులో చోటు సంపాదించినా అభ్యర్థులు నుండి పీజీ కోర్సులు, కాలేజీలలా వారి వెబ్ ఆప్షన్లు ఆహ్వానిస్తారు. 

 

IHG

 

కాగా మే 10 లోపు తొలి విడత సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేసి కాలేజీలలో చేరడానికి గడవు ఇవ్వనున్నట్టు కాళోజి వర్శిటీ వర్గాలు తెలిపాయి.. ఇకపతే భారత్ కోటాలో సీట్లు పొందిన అభ్యర్థులు అంత రాష్ట్ర స్థాయిలో ప్రవేశాల్లో సిటు పొందాలని అనుకుంటే ముందుగానే అఖిల భారత సీటును ఇస్టంగానే వదులుకుంటున్నట్టు రాసి ఇవ్వాలి.. లేదు అంటే రాష్ట్రలో కోటాలో చేరిక చెల్లుబాటు కాదు అని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ చెప్పింది.                                                              

మరింత సమాచారం తెలుసుకోండి: