కరోనా కారణంగా ఎడ్యుకేషన్ సిస్టమే దెబ్బ తినింది.. ఎప్పుడు రెండు లేదా మూడు నెలల క్రితమే విడుదల అవ్వాల్సిన పరీక్షా ఫలితాలు ఇన్నాళ్లకు గాను విడుదల కాలేదు.. ఎప్పుడు విడుదల అవుతాయో కూడా తెలియదు.. అలా అయిపోయింది జీవితం. ఇంకా ఏ కరోనా వచ్చిన మన ఇంటర్ ఫలితాలు అనేవి విడుదల అవ్వకతప్పదు మరి. ఇంకా అలాంటి పరీక్షా ఫలితాలు విడుదల తేదీనే ప్రకటించారు. 

 

IHG

 

కరోనా వైరస్.. లాక్ డౌన్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్ష పాత్రల కరెక్షన్ ఇప్పుడు వేగంగా కొనసాగుతుంది.. ఎప్పుడో ఏప్రిల్ రెండో వారంలో విడుదల అవ్వాల్సిన ఫలితాలు కాస్త జూన్ రెండోవారంలో ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఎలా అయినా సరే ఈ జూన్ రెండో వారంలో విడుదల అవ్వాలి అని ఫిక్స్ అయ్యి కష్టపడుతున్నారు. ఈ వాల్యూయేషన్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా పని చేస్తున్నారు. 

 

IHG

 

ప్రస్తుతం వాల్యుయేషన్‌తో పాటు ఓంఎంఆర్ స్కానింగ్ ప్రాసెస్ కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. ఈ ఏడాది మొదట సెకండియర్‌ ఫలితాలు విడుదల చెయ్యాలి అని ఇంటర్ బోర్డ్ ఆలోచిస్తుంది. గత కొన్నేళ్లుగా మొదటి నుండి ఫస్ట్ ఇయర్ పరీక్షలు విడుదల చేసిన ఇంటర్ బోర్డు ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫలితాలు మొదట విడుదల చేయాలి ఇంటర్ బోర్డు ఆలోచిస్తుంది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: