గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూన్ 21వ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం

 

1788: న్యూ హేంప్ షైర్ 9వ అమెరికన్ రాష్ట్రం గా అమెరికా (యునైటెడ్ స్టేట్స్) లో చేరింది.
1862: మొదటిసారిగా ఒక భారతీయుడు 'జ్ఞానేంద్ర మోహన్ ఠాగూర్' 'బారిష్టర్ ఎట్ లా' పరీక్షలలో ఉత్తీర్ణుడైనాడు.
1948: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌ గా లూయీ మౌంట్‌బాటన్ పదవీ విరమణ..
1990: ఇరాన్ లో సంభవించిన భారీ భూకంపం లో 40వేల మంది మృతిచెందారు.
1991: భారత ప్రధానమంత్రి గా పి.వి.నరసింహారావు నియమితుడైనాడు.
2002: ఐరోపా ఖండము పోలియో నుండి విముక్తి పొందినది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
2009: ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నెగ్గిన తొలి భారతీయురాలిగా సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది.
2013: భారతదేశం యొక్క తొలి 3D కామెడి చిత్రం యాక్షన్ 3D విడుదలైంది.
2019: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించబడింది.

 

జననాలు

1953: బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (మ.2007)
1983: ఎడ్వర్డ్ స్నోడెన్, అమెరికాకు చెందిన కంప్యూటర్ నిపుణుడు.

మరణాలు

1940: డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (జ.1889)
1992: జంధ్యాల పాపయ్య శాస్త్రి, జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. (జ.1912)
2011: కొత్తపల్లి జయశంకర్, తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (జ.1934)
2016: గూడ అంజయ్య, జానపదగేయాల రచయిత. (జ.1955)

పండుగలు, జాతీయ దినాలు

: ప్రపంచ సంగీత దినోత్సవం
2015: ప్రపంచ యోగ దినోత్సవం
తండ్రుల దినోత్సవం (ఈజిప్ట్, లెబనాన్, జోర్డాన్, సిరియా, ఉగాండా దేశాలలో) జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: