గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూలై 6వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1885: లూయీ పాశ్చర్ తయారు చేసిన ఏంటి రేబీస్ వాక్సిన్ని మొట్టమొదటి సారిగా వాడారు.
1964: మాలవిలో న్యాసాలేండ్ ఒక స్వత్రంత్ర రాష్ట్రంగా అవతరించింది.
1986: పిలిప్పైన్స్ లోని మార్కోస్ అనుకూలురు చేసిన కుట్ర విఫలమయ్యింది.


జననాలు

1785: జాన్ పాల్ జోన్స్, అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధ వీరుడు.
1796: నికోలస్ - I, రష్యన్ జార్
1827: థామస్ మన్రో, స్కాట్లాండ్ కు చెందిన యోధుడు, అధికారి.
1856: తల్లాప్రగడ సుబ్బారావు, అసాధారణ మేధావి. (మ.1890)
1901: శ్యాం ప్రసాద్ ముఖర్జీ, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు.
1913: గూడూరి నాగరత్నం, స్వాతంత్ర్య సమరయోధులు.
1925: జానెట్ లీ, అమెరికన్ సినీనటి
1930: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వాగ్గేయకారుడు. (మ.2016)
1935: 14వ దలై లామా, టిబెటన్ బౌద్ధ మతగురువు.
1937: కప్పగంతుల మల్లికార్జునరావు, కథా, నవలా, నాటక రచయిత. (మ.2006)
1948: ఛాయరాజ్, కవి, రచయిత. (మ.2013)
1962: ఎం. సంజయ్, జగిత్యాల శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.

 

మరణాలు

 

1986: బాబు జగ్జీవన్ రాం
1999: ఎం.ఎల్.జయసింహ, హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.
2002: ధీరుభాయ్ అంబానీ, వ్యాపారవేత్త.
2015: భాట్టం శ్రీరామమూర్తి, వివాదరహితుడైన రాజకీయ నాయకుడు.


పండుగలు , జాతీయ దినాలు

ప్రపంచ జునోసిస్ డే - జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే వ్యాధులను జునోసిస్ అంటారు.ఆటువంటి జబ్బుల గురించి తెలియ చెప్పటానికి (ముఖ్యంగా జంతు ప్రేమికులకు), వాటి గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, ఈ రోజును కేటాయంఛారు.
- (ప్రపంచ రేబీస్ దినోత్సవం.)

మరింత సమాచారం తెలుసుకోండి: