దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ అయిన ఎస్బిఐ తాజాగా కొన్ని పోస్టులకు దరఖాస్తులను కోరింది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలని కోరుకునే ఆశయాలకు ఎస్బిఐ నిజంగా శుభవార్త చెప్పింది. అయితే ఇందులో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వేరువేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 431 స్పెషలిస్ట్ ఆఫీసర్లను నిర్మించుకోబోతోంది.

IHG


ఇక ఈ నోటిఫెక్షన్ లో సెంట్రల్ రీసెర్చ్ టీం, ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్, రిలేషన్షిప్ మేనేజర్, ఫ్యాకల్టీ, డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్, క్రెడిట్ అనలిస్ట్ లాంటి వివిధ పోస్టుల కోసం అభ్యర్థులను నియమించుకుంటోంది ఎస్బిఐ. ఇక ఇందులో మొత్తం 431 పోస్టులకు గాను నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. అయితే ఇందుకుగాను పూర్తిగా ఆన్లైన్లోనే దరఖాస్తును ఇవ్వవలసి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి జూన్ 23 నుండి అప్లికేషన్లను ఆహ్వానిస్తున్న నేడు చివరి తేదీ.

IHG't be able to do net <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BANKING' target='_blank' title='banking-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>banking</a> if you don't ...


ఇందుకుగాను ఏడు వేల పోస్టులకు వివిధ విద్యార్హతలు కలిగి ఉండాలి అభ్యర్థులకు. దరఖాస్తుల షాట్ లిస్టింగ్ అలాగే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానాన్ని చేపడతారు. వీటి కోసం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 750 రూపాయలు కాగా... ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండీ క్యాప్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజ్ లేదు.

IHG

ఇంకా ఈ పోస్టుల కోసం https://www.sbi.co.in/web/careers  సైట్ ను సంప్రదించండి. అలాగే నోటిఫికేషన్ కోసం https://bank.sbi/web/careers/current-openings  ఈ లింకు ను క్లిక్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: