భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 275 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ లో భాగంగా..

 Image result for fassi logo

విభాగాల వారీ ఖాళీలు: అసిస్టెంట్ డెరైక్టర్-5, అసిస్టెంట్ డెరైక్టర్ (టెక్నికల్)-15, టెక్నికల్ ఆఫీసర్-130, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్-37, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-2, అసిస్టెంట్-34, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1- 7, హిందీ ట్రాన్స్‌లేటర్-2, పర్సనల్ అసిస్టెంట్-25, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ)-5, ఐటీ అసిస్టెంట్-3, డిప్యూటీ మేనేజర్-6, అసిస్టెంట్ మేనేజర్-4.

వయసుఅర్హతలు తదితర వివరాలు త్వరలో వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

.దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 14, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://fssai.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: