బ్యాంకుల ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకోని కష్టపడుతున్న అభ్యర్థులకు శుభవార్త. గ్రామీణ బ్యాంకుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకొనే వారికి ఇది మంచి అవకాశం. ఐబీపీఎస్ క్లరికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా క్లర్కుల నియామకానికి ఐబీపీఎస్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్ లైన్ ద్వారా నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను డిసెంబర్, జనవరి నెలల్లో నిర్వహించనున్నట్లు ఐబీపీఎస్ తెలిపింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పడే ఖాళీలను బట్టి నియామకాలు జరపనున్నట్లు తెలిపింది.  

పరీక్ష విధానం: ప్రిలిమనరీ: వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. 60 నిమిషాల్లో సమాధానం గుర్తించాలి.

 మెయిన్ ఎగ్జామ్: ఇందులో 190 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ /ఫైనాన్షియల్ అవర్ నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 160 నిమిషాలు.

ఆన్ లైన్ పరీక్ష (ప్రిలిమినరీ) తేదీలు : ఆఫీసర్ స్కేల్ 1 ఆగస్టు 3, 4, 11

ఆఫీస్ అసిస్టెంట్ -ఆగస్టు 17,18, 25

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు : స్కేల్ 1 ఫలితాలు ఆగస్టులో, అసిస్టెంట్స్ సెప్టెంబర్‌లో ప్రకటిస్తారు.

ఆన్‌లైన్ పరీక్ష (మెయిన్) తేది : ఆఫీసర్స్ : సెప్టెంబర్ 22,

ఆఫీస్ అసిస్టెంట్ : సెప్టెంబర్ 29

మెయిన్స్ ఫలితాలు : అక్టోబరులోఇంటర్వ్యూ 

నవంబర్ఫైనల్ రిజల్ట్ : జనవరి 2020

ఆంధ్రప్రదేశ్‌లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు : అనంతపూర్, చీరాలు, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశఖపట్నం, విజయనగరం

తెలంగానలో : హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

పరీక్ష ఫీజు : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100, ఇతరులకు రూ.600

  

మరింత సమాచారం తెలుసుకోండి: