తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ విభాగాల్లోని నాన్ ఎక్జిక్యూటీవ్ పోస్టుల భర్తీ కోసం ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలి. 


విభాగాల వారీగా ఖాళీలు:
- ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ (పీ& యూ) – 26 ఖాళీలు. 
అర్హ‌త‌: 3 సంవత్సరాలు మెకానిక‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్‌లో డిప్లొమా.


- జూనియ‌ర్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్(మెకానిక‌ల్‌)/ జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ – 17 ఖాళీలు. 
అర్హత : మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్‌లో డిప్లొమా. క‌నీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి.


- జూనియ‌ర్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ (ప్రొడ‌క్ష‌న్‌) – 74 ఖాళీలు.
అర్హ‌త‌ : కెమిక‌ల్ రిఫైన‌రీ & పెట్రో కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్ లో డిఫ్లొమా. లేదా BSC (Maths, Physics, Chemistry or Industrial Chemistry). ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి.


- జూనియ‌ర్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ (ఫైర్ & సేఫ్టి) – 4 పోస్టులు. 
అర్హత :  NFSCలో మాట్రిక్ ఫ్ల‌స్ స‌బ్ ఆఫీస‌ర్స్ కోర్సు. లేదా త‌త్స‌మాన‌మైన కోర్సు. ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి. 


- జూనియ‌ర్ క్వాలిటీ కంట్రోల్ ఎనాలిస్ట్ – 3 ఖాళీలు. 
అర్హత : B.Sc. with Physics, Chemistry/ Industrial Chemistry and Mathematics


- జూనియ‌ర్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ (ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌)/ జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌- 3 ఖాళీలు. 
అర్హత : ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌/ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ & ఎల‌క్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రూమెంటేష‌న్ & కంట్రోల్ ఇంజ‌నీరింగ్‌లో డిప్లొమా. ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి.


- జూనియ‌ర్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ (ఎల‌క్ట్రిక‌ల్‌)/ జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్- 3 ఖాళీలు. 
అర్హత :  ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ లో డిప్లోమా, ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి.


గ‌మ‌నిక‌:
దరఖాస్తు ప్రారంభం తేది: జులై 3, 2019.
దరఖాస్తు చివరితేది: జులై 23, 2019.
రాతపరీక్ష తేది: అగస్ట్ 4, 2019.



మరింత సమాచారం తెలుసుకోండి: