ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ( FCI)  దేశ ఆహార భద్రతని పర్యవేక్షించే ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థకి దేశవ్యాప్తంగా ఎన్నో శాఖలు ఉన్నాయి, ఎన్నో డిపోలు కూడా ఉన్నాయి. రైతులు పండించే ధాన్యం నిల్వలు చేయడానికి, ఆహార ఎగుమతులు, దిగుమతుల రాష్ట్రాలు, దేశాల మధ్య కొనసాగిస్తుంది. తాజాగా ఎఫ్సిఐ నుంచీ మేనేజర్ పోస్టులకి గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

 Image result for fci logo

మొత్తం పోస్టుల సంఖ్య : 330

పోస్టుల వివరాలు : జనరల్ డిపోట్ , మూవ్మెంట్ మేనేజర్ పోస్టులు.

అర్హతలు : పోస్టుల ఆధారంగా డిగ్రీ, సీఏ, ఐసీడబ్య్లు ఏ , సిఎస్.

వేతనాలు  : 40వేల నుంచీ – 1,40 వేల వరకూ వర్తింపు ఉంటుంది.

ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్ , ఇంటర్వ్యూ , మరియు ట్రైనింగ్ ఉంటాయి. అయితే హిందీ మేనేజర్ పోస్టులకి మాత్రం ట్రైనింగ్ టెస్ట్ ఉండదు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్

చివరితేదీ : 27.10.2019

పరీక్ష తేదీ : నవంబర్ లేదా డిసెంబర్ 2019 న ఉంటుంది. పూర్తి వివరాలు వెబ్సైటు లో చూసుకోవాలి.

ఫీజు  : రూ.800 , ఎస్సీ, ఎస్టీ, phc వారికి ఫీజు లేదు.

వయసు : 01-08-2019 నాటికి 28 ఏళ్ళు మించరాదు. మేనేజర్ హిందీ పోస్టులకి 35  ఏళ్ళు

మరిన్ని వివరాలకోసం  : http://fci.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: