ఇస్రోలో ఉద్యోగాలకు ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ... ఇస్రో పేరు వినగానే చంద్రయాన్ లాంటి ప్రయోగాలు గుర్తొస్తాయి.ఆ ప్రయోగాల వెనుక వేలాది మంది శాస్త్రవేత్తల కృషి ఉంది. మీరూ అలాంటి శాస్త్రవేత్త కావాలనుకుంటున్నారా? మీకు అవకాశం కల్పిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ISRO.ఇస్రో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.అభ్యర్థులు నిర్ణీత మొత్తంతో దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఇప్పుడు మరో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.సైంటిస్ట్ / ఇంజనీర్,ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో. ఈ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది.దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 15న ప్రారంభమైంది.దరఖాస్తుకు నవంబర్ 4 చివరి తేదీ. 

మరిన్ని వివరాల కోసం https://www.isro.gov.in/ వెబ్‌సైట్ ఫాలో కావాలి. ఇస్రో జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.సైంటిస్ట్ / ఇంజనీర్ 'SC' (ఎలక్ట్రానిక్స్)- 131సైంటిస్ట్ / ఇంజనీర్ 'SC' (మెకానికల్)- 135సైంటిస్ట్ / ఇంజనీర్ 'SC' (కంప్యూటర్ సైన్స్)- 58.ISRO Recruitment in Telugu వివరాలు:సంస్థ పేరు:ఇండియ‌న్ స్పేస్ రిసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ .పోస్టుపేరు:సైంటిస్టు,ఇంజినీర్ పోస్టులు,స్థలం:బెంగళూరు.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారాISRO Recruitment పోస్టులవారీగా వివరాలు :సివిల్‌ – 11ఎల‌క్ట్రిక‌ల్ – 05రిఫ్రిజిరేష‌న్ అండ్ ఏసీ-04,
ఆర్కిటెక్చ‌ర్‌ – 01మొత్తం పోస్టులు :21విద్యార్హత అనుభవం:ఇస్రో నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా బీఈ,బీటెక్ పాస్ఐ ఉండాలి.వయో పరిమితి:ఇస్రో రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 35 సంవత్సరాలకు మించి ఉండకూడదు,జీతం:ఇస్రో రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 56100 ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: