గత కొంత కాలంగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు ఎత్తివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని వార్తలు వస్తున్నాయి.  అయితే ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం..ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి వెరసి సర్కారీ బడి అంటే బాబోయ్ అనే పరిస్థితి నెలకొంది మద్యతరగతి తల్లిదండ్రులకు.  ఇక పేదరికంతో ఉన్నవారు తప్పనిసరిగా వారి పిల్లలను సర్కారీ బడికి పంపించాల్సి వస్తుంది.
Image result for government schools
పేదవారి అందుబాటులో ఉండేదే ప్రభుత్వ పాఠశాలలు మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పాడింది. ఈ ప్రభావం బాలిక విద్యపై ఏ విధంగా పడనుంది.  అసలు పెదవారి అందుబాటులో ఉండేదే ప్రభుత్వ పాఠశాలలు మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పాడింది. మరోవైపు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో గతంలో ఉన్న పరిస్థితి లేదని ఇప్పుడు అంతా మార్పులు చేర్పులు చేశారని అంటున్నారు ప్రభుత్వం అధికారులు.
Image result for government schools
పిల్లలకు చక్కటి విద్యనందించే దిశగా కొనసాగుతుందని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని అంటున్నారు.   ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలు మూసి వేసే దశగా ఉంటే మాత్రం బాలికలపై ఎంతో ప్రభావం ఉంటుందని నేషనల్ ఉమెన్స్ ఫోరం ఆల్ ఇండియా కన్వీనర్ సంగీత, తెలంగాణ మహిళ టీచర్స్ అసోసిషన్ కార్యదర్శి మహేశ్వరి అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: