Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Jan 17, 2018 | Last Updated 12:59 pm IST

Menu &Sections

Search

వావ్..ఈ పెన్నుతో రాస్తే..తప్పకుండా పాస్ అవుతారట..!

వావ్..ఈ పెన్నుతో రాస్తే..తప్పకుండా పాస్ అవుతారట..!
వావ్..ఈ పెన్నుతో రాస్తే..తప్పకుండా పాస్ అవుతారట..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచం వైజ్ఞానిక రంగంలో ఎంతో ముందుకు సాగుతుంది. భూమి, ఆకాశం, సముద్రం ఎక్కడైనా సరే మనిషి చేయలేని పని అంటూ..సాధించలేని పని అంటూ ఏదీ లేకుండా పోయింది.  మనిషికి ప్రాణం పోయడం తప్ప ఏదైనా చేసే విధంగా ఎంతో ఎత్తుకు ఎదిగింది ఈ నాటి వైద్య రంగం.  ఇప్పుడు సొసైటీలో అన్ని రంగాల్లో మగవారితో సమానంగా మహిళలు కూడా దూసుకు వెళ్తున్నారు.  ఇదంతా ఒక ఎత్తైతే మనిషి మూఢ విశ్వాసాలు కూడా అదే రేంజ్ లో నమ్ముతున్నారు.  
exams-pen-gujarath-panchamahal-kastabhanjan-ap-pol
దేవుడిని ఎంత భక్తితో కొలుస్తారో..దెయ్యం అంటే అంతగా భయపడి ఛస్తారు.  ఇదే క్యాష్ చేసుకుంటూ పుట్టగొడుగుళ్లా దొంగ బాబాలు పుట్టుకు వస్తున్నారు.  తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది..సాధారణంగా మనం పరీక్షలు పాస్ కావాలంటే దీక్షతో చదివి దేవుడిని తల్చుకొని నేను పాస్ కావాలి అని కోరుకుంటాం. కానీ ఇక నుంచి మీరు ఇలాంటి టెన్షన్ పడొద్దు.. అసలు పుస్తకాలే తీయొద్దు.. కష్టపడి అసలే చదవొద్దు అంటున్నారు నయా బిజినెస్ కంత్రిగాళ్లు.
exams-pen-gujarath-panchamahal-kastabhanjan-ap-pol

గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన ఈ కొత్త పెన్నుల వ్యాపారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది.  విద్యార్థులను, తల్లిదండ్రులను వారి బలహీనతలను క్యాష్ చేసుకుంటూ వీరు చేస్తున్న దందాలు చూస్తే ఔరా అనిపిస్తుంది. గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లాలో కాష్టభంజన్ అనే టెంపుల్ ఉంది. ఇక్కడ వీరాంజనేయస్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో పూజలు చేసిన పెన్నులను ప్రత్యేక ధరతో అమ్ముతున్నారు. మార్కెట్ లో 20 రూపాయలు ఉండే ఈ పెన్నును.. 1900 రూపాయలకు అమ్ముతున్నారు.  
exams-pen-gujarath-panchamahal-kastabhanjan-ap-pol
మరో ట్విస్ట్ ఏంటంటే..ఈ పెన్నుకు బిల్ కూడా ఇస్తారట..ఆ బిల్ ఇచ్చే ముందు క్యాండెట్ మొబైల్ నంబర్, హాల్ టికెట్ కాపీ, కాలేజీ ఐడీ కార్డ్ జిరాక్స్ లు ఇవ్వాలంట. ఇలా ఇస్తేనే కాష్టభంజన్ స్వామి కరుణాకటాక్షాలతో పరీక్ష ఈజీగా పాసైపోతారంట. గుజరాత్ లో మొదలైన పెన్నుల వ్యాపారం ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు పాకుతోంది.  ఇంకేముందు పరీక్షలన్నా..చదువు అన్నా బద్దకించే విద్యార్థులకు ఇదో వరంగా మారిపోయింది..తల్లిదండ్రులను బలవంత పెట్టి మరీ ఈ పెన్నులో కొనివ్వాలని డిమాండ్ చేస్తున్నారట. మరోవైపు కాష్టభంజన్ దేవాలయం వాళ్లు మాత్రం తమకేదీ తెలియదని అంటున్నారు. 


exams-pen-gujarath-panchamahal-kastabhanjan-ap-pol
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అర్థనగ్నంగా..బూతు డ్యాన్సులు వేస్తూ..!
ఆ ఏడు ప్రశ్నలకు సమాధానం ఇదే..! : కత్తి మహేష్
పతంగుల పండుగ మిగిల్చిన విషాదం..!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..!
వావ్...ప్రపంచ నెం.1 అందగాడు హృతిక్‌ రోషన్‌
విషాదం: గోవా బీచ్‌లో యువ నటుడి శవం..హత్యా..ప్రమాదమా..?!
ఆమె ప్రతి అంగాన్నీ వర్ణించా..సెక్స్ నిర్వచనం మారుస్తా : వర్మ
ఎమ్మెల్యేకు దారుణ అవమానం..!
సంక్రాంతి సంబరాల్లో పంచెకట్టుతో వైఎస్ జగన్
నన్ను ఎన్ కౌంటర్ చేస్తారు..కన్నీరు పెట్టుకున్న ప్రవీణ్ తొగాడియా...!
నటుడు సురేష్ గోపి అరెస్ట్..!
సింహాలతో ఫోటోలు దిగిన భారత క్రికెటర్ల భార్యలు..!
యాంకర్ ప్రదీప్ ఆ ధైర్యం చేస్తున్నాడా..!
రాహూల్ గాంధీ పోస్టర్ల కలకలం..!
నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సాంగ్ అదుర్స్..!
మెగాస్టార్ చిరు.. అల్లుడితో స్టైలిష్ లుక్..!
బెనజీర్ భుట్టోను మేమే హత్య చేశాం : తెహ్రీక్ తాలిబాన్
ఎమ్మెల్యే రోజానా..మజాకా..!
యాంకర్ సుమ..పులిహోర స్పెషల్..!
బోగి రోజు గౌరీదేవికి పూజలు ఎలా చేయాలి
సంబరాల పండుగ ‘సంక్రాంతి’
హెలికాప్టర్‌ ప్రమాదం..ముగ్గురు మృతి..!
‘గాయత్రి’ మోహన్ బాబు పవర్ ఫుల్ డైలాగ్స్ అదుర్స్..!
విహార యాత్రలో పెను విషాదం..!
పవన్, కత్తి మద్యలో చిరంజీవి..ఎంటా సంగతి..!
ఢిల్లీలో  మాజీ బాక్సర్ దారుణ హత్య..!
తెలంగాణ:అట్టహాసంగా ప్రారంభమైన కైట్, స్వీట్ ఫెస్టివల్
అల్లుఅర్జున్ చరిత్ర సృష్టిస్తాడట..!
‘జైసింహా’ సంక్రాంతి సింహంగా నిలుస్తుంది : జగన్‌
‘సాహో’లో అనుష్క..?!
తెలంగాణ ప్రజలకు సంక్రాంతి కానుక..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.