ఇండియన్‌ అగ్రికల్చరల్‌ స్టాటిస్టిక్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎఎస్‌ఆర్‌ఐ)- గ్రేడ్స్‌ వారీగా ఐటి ప్రొఫెషనల్స్‌ పొస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఐసిఎఆర్‌ ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాల భర్తీ ద్వారా 16 పోస్టులకు గాను ఇంటర్వూస్ ఉంటాయని తెలిపారు. ఈ పోస్టులలో ఇచ్చిన గ్రేడ్స్ వారి ఉద్యోగాల జీతభత్యాల వివరాలు కూడా వెల్లడించారు..

మొత్తం ఖాళీలు: 16

 గ్రేడ్స్‌ వారీ ఖాళీలు గ్రేడ్‌ 1- 5, గ్రేడ్‌ 2 - 8, గ్రేడ్‌ 3 - 2, గ్రేడ్‌ 4 - 1

 

అర్హత:  గ్రేడ్‌ను అనుసరించి ఇంటర్‌/ పన్నెండో తరగతి ఉత్తీర్ణతతోపాటు డిప్లొమా (సిఎస్‌/ ఐటి/ ఇసిఇ)/ బిసిఏ/ బిఎస్సీ(సిఎస్‌/ ఐటి) పూర్తిచేసి ఉండాలి. లేదా డిగ్రీ పూర్తయిన తరవాత ఏడాది కంప్యూటర్‌ డిప్లొమా /బిఇ/ బిటెక్‌/ ఎంటెక్‌/ పిహెచ్‌డి (సిఎస్‌ఇ/ ఐటి)/ ఎంసిఏ ఉత్తీర్ణులై ఉండాలి. నిబంధనల మేరకు కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి.

 

వయసు:   గ్రేడ్‌ 1, 2 పోస్టులకు 35 ఏళ్లు, గ్రేడ్‌ 3, 4 పోస్టులకు 40 ఏళ్లు మించరాదు.

నెలవారీ వేతనం:  గ్రేడ్‌ 1 పోస్టులకు రూ.25,000

గ్రేడ్‌ 2 పోస్టులకు - రూ.40,000

గ్రేడ్‌ 3 పోస్టులకు - రూ.50,000

గ్రేడ్‌ 4 పోస్టులకు - రూ.60,000

 

ఇంటర్వ్యూ తేదీ: నవంబరు 10

 

ఇంటర్వూస్ జరుగు స్థలం  ICAR - Indian Agricultural Statistics Research Institute, Library Avenue, Pusa, New Delhi 110012

 వెబ్‌సైట్‌:  www.iasri.res.in


మరింత సమాచారం తెలుసుకోండి: